ట్రావెల్ చేయాలని ఎవరికి ఉండదు. ప్రతీమనిషి ట్రావెలింగ్ని ఇష్టపడుతారు ప్రపంచాన్ని చుట్టేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ట్రావెల్ చేస్తుంటే మనస్సుకి తెలియని ప్రశాంతత ఉంటుంది. ఒక బ్యాగ్ ని సర్ధుకుని ప్రయాణం మొదలుపెట్టి ప్రపంచాన్ని చుట్టేయడమంటే మనం ఉన్న మనకి తెలియని ఆనందాన్ని ఇస్తుంది ఆప్రపంచం మనకి పాఠాలు నేర్పుతుంది ఆప్రపంచం మనకి కొత్త అనుభూతుల్ని ఇస్తుంది కొత్త వ్యక్తులను పరిచయం చేస్తుంది కొత్త రుచులను తినిపిస్తుంది మనం ఉన్న ప్రపంచాన్ని మనకే కొత్తగా చూపిస్తుంది
మా వాడబలిజలకి పవన్ అన్నే దేవుడు
ABOUT ME
Food stylist & photographer. Loves nature and healthy food, and good coffee. Don't hesitate to come for say a small "hello!"
POPULAR POSTS
.jpeg)